ఫిబ్రవరి ఒకటిన నందినగర్ ఇంట్లో విచారణకు హాజరుకండి ఇంటి గోడకు నోటీసు అంటించిన సిట్ నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్‌రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)కు సిట్ రెండోసారి నోటీస్ జారీ చేసింది. ఫిబ్రవరి ఒకటో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు నందినగర్‌లో మీ నినివాసంలో విచారిస్తామనీ, అందుబాటులో ఉండాలని స్పష్టంగా పేర్కొంది. శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల కేసీఆర్ […]
The post మాజీ సీఎం కేసీఆర్కు రెండో నోటీస్ appeared first on Navatelangana.
Leave A Comment