నవతెలంగాణ-ఆలేరు టౌన్: ఆలేరు పట్టణానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు, కాంగ్రేస్ నాయకులు మోతె కనకమ్మ వెంకటేష్, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మొరిగాడి వెంకటేష్, కొలుపుల హరినాథ్, బింగి రవి, గిరిరాజు వెంకటయ్య, ఎండి ఫయాజ్, చెక్కిల […]
The post మాజీ వార్డు సభ్యురాలు మోతె కనకమ్మ వెంకటేష్ బిఆర్ఎస్లో చేరిక appeared first on Navatelangana.
Leave A Comment