• Login / Register
  • Site Logo

    మాజీ మంత్రి హరీశ్రావును పరామర్శించిన టీపీసీసీ చీఫ్

    Rss వార్తలు

    నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పరామర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ బెల్లయ్యనాయక్‌, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌, గజ్జి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

    The post మాజీ మంత్రి హరీశ్‌రావును పరామర్శించిన టీపీసీసీ చీఫ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment