నవతెలంగాణ – ఆలేరు టౌన్ ఆలేరు పట్టణంలో ఆదివారం బొడ్రాయి దగ్గర మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో 10 వ వార్డుకు చెందిన బిల్లా రాములు, బండారు వెంకయ్య ,బిల్ల శ్రీను, బండారు సుబ్బయ్య ,బండారు సాంబయ్య మరో 60 మంది స్వచ్ఛందంగా బిఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత వారికి కండువా వేసి సాధారణంగా ఆహ్వానించినారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పట్టణ అధ్యక్షులు […]
The post మాజీ ప్రభుత్వ విప్పు సునీత సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు appeared first on Navatelangana.
Leave A Comment