నవతెలంగాణ-నిజాంసాగర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాన్సువాడ సమితి మాజీ అధ్యక్షులు, నిజాంసాగర్ మండలం మాజీ జెడ్పిటిసి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లూరు వాసి గొర్రె కృష్ణారెడ్డి గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం సహకరించక పోవడం, వృద్యాపంతో మరణించారు.కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించారు. నిజాంసాగర్ మండలానికి అభివృద్ధి పథంలో మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన తన రాజకీయ […]
The post మాజీ జెడ్పిటిసి అనారోగ్యంతో మృతి appeared first on Navatelangana.
Leave A Comment