నవతెలంగాణ – రామగిరిమాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి భౌతికకాయాన్ని మంథని పట్టణానికి తీసుకొచ్చారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్‌బాబు గురువారం సందర్శించి భౌతికకాయంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాంరెడ్డి కుటుంబ సభ్యులకు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి తదితరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాంరెడ్డి గ్రామ సర్పంచ్‌గా, ఎంపీపీగా, శాసనసభ్యునిగా ఆయన మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, […]
The post మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి భౌతికకాయానికి మంత్రి శ్రీధర్ బాబు నివాళి appeared first on Navatelangana.
Leave A Comment