నవతెలంగాణ – మల్హర్ రావుమంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని రాంరెడ్డి కాంప్లెక్స్ తీసుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి పార్థివదేహాన్నీ గురువారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి తోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాంరెడ్డి గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా, శాసనసభ్యునిగా ఆయన […]
The post మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డికి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.
Leave A Comment