అనారోగ్యంతో తన్నీరు సత్యనారాయణ కన్నుమూతకేసీఆర్, కేటీఆర్, బీఆర్‌ఎస్ శ్రేణుల నివాళిసీఎం రేవంత్ రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ప్రముఖుల సంతాపంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. తన బావతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే కేసీఆర్ హరీశ్‌రావుకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను ఓదార్చి […]
The post మాజీమంత్రి హరీశ్రావుకు పితృ వియోగం appeared first on Navatelangana.
Leave A Comment