క్రికెట్ అంటేనే పురుషుల ప్రపంచం. ‘అమ్మాయిలా వాళ్లేం ఆడతారు’ అంటూ కామెంట్లు చేసేవారు ఎందరో ఉన్నారు. అసలు మహిళల క్రికెట్ టీం అంటేనే చిన్నచూపు, సౌకర్యాలు కరువు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు నడిచారు. నేడు ప్రపంచ వేదికపై దేశం గర్వంగా నిలబడేలా చేశారు. మన మహిళా క్రికెట్ టీం విశ్వవిజేతగా నిలిచింది. ఎన్నో ఏండ్ల కలలను నిజం చేసింది. ఇది కేవలం 16 మంది అమ్మాయిలు సాధించిన విజయం మాత్రమే కాదు. మరెంతో […]
The post మాకు అన్ని అర్హతలూ ఉన్నాయి appeared first on Navatelangana.
Leave A Comment