• Login / Register
  • Site Logo

    మాంసం అమ్మకాలపై ఓ విధానముండాలి : హైకోర్టు

    Rss వార్తలు

    నవతెలంగాణ-హైదరాబాద్‌ఆలయం, విద్యా సంస్థలకు వంద మీటర్ల వరకు మద్యం దుకాణాలు ఉండకూడదన్న నిబంధన తరహాలో మాంసం దుకాణాల విషయంలో ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. భక్తుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలంది. పరిశుభ్రత, ట్రాఫిక్‌ సమస్యలనూ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. నాలుగు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలనీ, గ్రామీణ, పట్టణాభివృద్ధి, హోంశాఖలను ఆదేశిస్తూ విజరుసేన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ నగరం నాంపల్లిలో లైసెన్స్‌ తీసుకుని హోటల్‌ నిర్వహిస్తుంటే పోలీసులు పదేపదే జోక్యం చేసుకుంటున్నారంటూ […]

    The post మాంసం అమ్మకాలపై ఓ విధానముండాలి : హైకోర్టు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment