భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమిని సెలక్షన్ కమిటీ మరోసారి పక్కనపెట్టింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసిన సమయంలో.. షమి ఫిట్‌నెస్ సాధించలేదని సెలక్షన్ కమిటీ పేర్కొనగా.. ఫిట్‌గానే ఉన్నానంటూ స్టార్ పేసర్ రంజీ ట్రోఫీ బరిలోకి దిగాడు. ఉత్తరాఖాండ్, గుజరాత్‌తో మ్యాచుల్లో కలిపి 15 వికెట్లు పడగొట్టి ఫామ్ చాటుకున్నాడు. అయినా, అజిత్ అగార్కర్ ప్యానల్ మహ్మద్ షమిని దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు పరిగణనలోకి తీసుకోలేదు. పేస్ విభాగంలో జశ్‌ప్రీత్ బుమ్రా, […]
The post మహ్మద్ షమికి నిరాశే appeared first on Navatelangana.
Leave A Comment