• Login / Register
  • Site Logo

    మహేశ్ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ ఖరారు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీకి ‘వారణాసి’ టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదికగా జరిగిన Globe Trotter ఈవెంట్‌లో టైటిల్‌తో పాటు ఈ చిత్ర ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ ప్రచార చిత్రంలో మహేష్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించి, అభిమానులను కనువిందు చేశారు. ఇందులో ఆయన రుద్ర అనే పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

    The post మహేశ్‌ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ ఖరారు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment