ఎస్‌ఐ వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణవెంపటి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నవతెలంగాణ -తుంగతుర్తిఅవమానభారంతో మహిళ ఆత్మహత్య చేసుకోగా.. అందుకు ఎస్‌ఐ వేధింపులే కారణమని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో శుక్రవారం ఉదయం వెలుగుజూసింది. మృతురాలి కుమార్తెలు సరిత, అనిత, కుమారుడు మహేష్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. 15 రోజుల కిందట వెంపటి గ్రామానికి చెందిన సోమనర్సమ్మ(50) బావ మల్లయ్య ఇంట్లో బంగారం పోయిందని, […]
The post మహిళ ఆత్మహత్య! appeared first on Navatelangana.
Leave A Comment