తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో వారికి పెద్దపీట : వీవీజీఎఫ్ గ్లోబల్ సదస్సులో మంత్రి సీతక్కనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మహిళా సాధికారతే దేశాభి వృద్ధికి సూచిక అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. నెదర్లాండ్‌కు చెందిన అంతర్జాతీయ స్థాయి మహిళా నాయకత్వ వేదిక ”వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్” సదస్సులో ”ప్రతికూలతల నుండి సాధికారతవైపు.. దేశాలను మారుస్తున్న మహిళల శక్తి” అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ”ఆఫ్రికాలో కోడింగ్ నేర్చుకుంటున్న అమ్మాయి, […]
The post మహిళా సాధికారతే దేశాభివృద్ధికి సూచిక appeared first on Navatelangana.
Leave A Comment