నవతెలంగాణ – కుభీర్ : మండల కేంద్రమైన కుభీర్ ఇందిరా క్రాంతి భవనంలో శనివారం మహిళా సంఘాలకు,గ్రామ సంఘం ప్రతి నిధులకు, గ్రామ సంఘం సహాయకులకు అక్షరస్యతపై మండల అధికారి సాగర్ రెడ్డి మండల విద్యాధికారి విజయ్ కుమార్ ఎపిఎమ్ లక్ష్మణ్ లుమహిళలకు టాస్,ఉల్లాస్ పై అవగహన సదస్సు చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాల లో ఉన్న డ్వాక్రా మహిళల సంఘ సభ్యులకు ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ […]
The post మహిళా సంఘాలకు అక్షరస్యతపై అవగహన సదస్సు appeared first on Navatelangana.
Leave A Comment