• Login / Register
  • Site Logo

    మహిళా రైతు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ-కాసిపేటమంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొత్తవరిపేటకు చెందిన ఓ మహిళా రైతు అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసుకోగా .. సోమవారం మృతిచెందింది. కాసిపేట ఏఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవరిపేటకు చెందిన గుండా శ్రీదేవి(38) వ్యవసాయం చేస్తుండగా.. భర్త సుధాకర్‌ మంచిర్యాల ప్రయివేటు ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ యేడాది వారి 2.5 ఎకరాల పొలంతోపాటు మరికొంత పొలం కౌలుకు తీసుకొని సాగు చేశారు. మొత్తం మూడెకరాలలో వరి, మరో మూడు ఎకరాలలో […]

    The post మహిళా రైతు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment