ఐసీసీ రూ.39.80కోట్లు, బీసీసీఐ రూ.51కోట్లు నజరానా5న ఆటగాళ్లతో కలిసి రండి : ప్రధాని కార్యాలయం నుంచి బీసీసీఐకి లేఖ దుబాయ్ : తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా క్రికెటర్లపై కనకవర్షం కురుస్తోంది. ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా.. విశ్వ విజేతగా నిలవడంతో క్రీడాభిమానులంతా సంబరాలు జరుపకుంటుండగా.. ట్రోఫీ నెగ్గిన భారత మహిళా జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ట్రోఫీతో పాటు రూ.39.80కోట్లు నగదు బహుమతి అందజేసింది. ఇక భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బీసీసీఐ) తొలిసారి […]
The post మహిళా క్రికెటర్లపై కనకవర్షం appeared first on Navatelangana.
Leave A Comment