నవతెలంగాణ – కామారెడ్డి కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గల, “గ్రామ స్వరాజ్యంస్వచ్ఛంద సంస్థ” ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని బీబీపేట మండల సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షులు నాంపల్లి మాట్లాడుతూ నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ నేర్పించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఇదే సందర్భంలో సమాచార హక్కు చట్టం యొక్క ప్రాధాన్యతను మహిళలకు వివరించారు. ఆర్టిఐ చట్టం మహిళలకు ఎంతగానో […]
The post మహిళా కుట్టు మిషన్ సెంటర్ను సందర్శించిన బిబిపేట మండల ఆర్టిఐ కమిటీ appeared first on Navatelangana.
Leave A Comment