దేశ వ్యాప్తంగా మహిళలందరినీ ఏకం చేసేందుకు 1981లో ఏర్పడిన ఐద్వా నాటి నుండి నేటి వరకు ఎన్నో ఉద్యమాలు నడిపింది. మహిళలు స్వేచ్ఛగా బతికేందుకు అనేక హక్కులు సాధించింది. ఆ హక్కులను కాపాడుకునేందుకూ పోరాడుతోంది. సమస్యలపై మహిళలను చైతన్యం చేసేందుకు అహర్నిశలూ కృషి చేస్తోంది. ఈ దిశగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘాన్ని నడిపించడంలో అనేక మంది నాయకురాళ్లు ఎన్నో త్యాగాలు చేశారు. స్త్రీ సమానత్వ సాధనే లక్ష్యంగా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. నాటి నుండి […]
The post మహిళా ఉద్యమ రథసారధులు appeared first on Navatelangana.
Leave A Comment