• Login / Register
  • Site Logo

    మహిళా ఉత్పత్తులకు అమెజాన్ మార్కెటింగ్

    Rss వార్తలు

    ఆ సంస్థతో చర్చలు శిల్పారామంలో మూడెకరాల్లో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటుకోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం‘మహిళల ఉన్నతి- తెలంగాణ ప్రగతి’పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీకలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఏ రేవంత్‌రెడ్డినెక్లెస్‌రోడ్‌లో ఇందిరమ్మ విగ్రహానికి నివాళులు నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో‘మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి’ పేరుతో రాష్ట్రంలోని కోటిమంది స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరల్ని ఆడపడుచు లాంఛనంగా ప్రభుత్వం తరఫున అందిస్తున్నామని సీఎం ఏ రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారంనా డిక్కడి నెక్లెస్‌ రోడ్‌లోని […]

    The post మహిళా ఉత్పత్తులకు అమెజాన్‌ మార్కెటింగ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment