ఒక దేశాన్ని కొలవాలంటే ముందుగా అక్కడి మహిళ ఏ స్థానంలో ఉందో తెలుసుకోవాలంటారు. అది విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేదంటే గౌరవమైనా కావచ్చు. ‘ఆమె’ పోటీపడనటువంటి రంగమే లేదు. ఇంత ప్రతిభ చాటుతున్నా సమాజంలో చిన్నచూపే. వందల ఏళ్ల నుంచి అనాదిగా కొనసాగుతున్న పితృస్వామిక భావజాలం అనాదిగా కొనసాగుతున్న దురావస్థ, దాన్ని పాలకులు పోషిస్తున్న ఫలితం ఇది. ఇన్ని సమస్యలు, సవాళ్ల మధ్య కూడా కొన్ని మహిళలకు ఆశాజనకమైన తీర్పులొస్తే వాటిని ఆహ్వానించాలి. ఇటీవల భారత […]
The post మహిళల ‘నెలసరి’ ఆరోగ్యం – ప్రభుత్వాల బాధ్యత appeared first on Navatelangana.
Leave A Comment