– ఎన్‌ఎఫ్‌ఐడబ్య్లూ జాతీయ ప్రధాన కార్యదర్శి నిషాసిద్దునవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌మహిళల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్య్లూ) జాతీయ ప్రధాన కార్యదర్శి నిషాసిద్దు విమర్శించారు. మహిళల నుంచి నాణ్యమైన విద్య, వైద్యాన్ని దూరం చేస్తోందని విమర్శించారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో వైద్యం, విద్యా రంగాలకు కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ మఖ్ధూంభవన్‌లో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.సదాలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎస్.చాయాదేవి, సహాయ కార్యదర్శి ఎం.డి […]
The post మహిళల హక్కులను కాలరాస్తున్న బీజేపీ appeared first on Navatelangana.
Leave A Comment