వడ్డీ లేని రుణాలను ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలి బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సి సి, శ్రీనివాస్నవతెలంగాణ – నెల్లికుదురుస్వయం సహాయక సంఘాల సభ్యుల మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ ఆ గ్రామ సిసి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో గురువారం శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య సంఘం మరియు బాలాజీ గ్రామైక్య సంఘం సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ గ్రామంలోని […]
The post మహిళలు ఆర్థికంగా ఎదగాలి appeared first on Navatelangana.
Leave A Comment