తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డిశంషాబాద్‌లో భరోసా సెంటర్ ప్రారంభం నవతెలంగాణ-శంషాబాద్‌అన్యాయానికి గురైన బాధిత మహిళలు, చిన్నారులకు ఆత్మస్థైర్యం కల్పించి అండగా నిలవాలనే ఉద్దేశంతో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) శివధర్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయం పక్కన నిర్మించిన నూతన భరోసా కేంద్రాన్ని డీజీపీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 33వ భరోసా కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. 2016లో మొదటిసారి భరోసా […]
The post మహిళలు, చిన్నారుల భద్రతకు భరోసా appeared first on Navatelangana.
Leave A Comment