• Login / Register
  • Site Logo

    మహితాపూర్ లో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాయికల్మండలంలోని మహితాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సద్ది మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎనగందుల రాజు, ప్రధాన కార్యదర్శి శివనీతి అమరేందర్, నాయకులు లక్ష్మీనారాయణ, కిష్టయ్య, రమ, రజిత, శ్రీనివాస్, గంగారెడ్డి, లింగారెడ్డి, జైపాల్, లక్ష్మణ్, వినిత్ తదితరులు […]

    The post మహితాపూర్ లో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment