• Login / Register
  • Site Logo

    మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: మహా శివరాత్రి సంద‌ర్భంగా భక్తులకు ర‌ద్దీ నేప‌థ్యంలో టీజీఎస్ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా, ఈనెల 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక […]

    The post మహా శివరాత్రికి ప్ర‌త్యేక బ‌స్సులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment