పచ్చని అడవిలో కొలువైన సమ్మక్క సారక్కకుంకుమ బరిణే లో గద్దెకు పయనంకోయ పూజారులతో కొలువైన చిలకలగుట్టతల్లికి తడి బట్టలతో తానాలతో పూనకాలు!!ధరణిలో సమ్మక్క సారక్కలుకంక వనంలో సమ్మక్క సారక్కమమ్ముకాపాడే సమ్మక్క సారక్కకోయ ప్రాంతమందు సమ్మక్క సారక్క!!వీరులు శూరులు సమ్మక్క సారక్కత్యాగాల సిరులు సమ్మక్క సారక్కకుంకుమ భరణిలో సమ్మక్క సారక్క పూజలుసమ్మక్క సారక్క దీవెనలతో కొంగుబంగారం!!తల్లికి నిలువెత్తు బంగారు బెల్లంతో భక్తుల మొక్కులుఅంబరమంటే సంబురం మన మేడారంకోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారక్కలుభారతదేశం లో జరిగే అతి పెద్ద […]
The post మహా జాతర మన మేడారం appeared first on Navatelangana.
Leave A Comment