విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగబంధం’. ఈ చిత్ర టీజర్‌ను ఈనెల 15 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల చేయనున్నారు.ఆకట్టుకునే టీజర్ పోస్టర్‌లో ఒక పురాతన ఆలయంలోని రహస్య నిధి చుట్టూ రక్షణగా చుట్టుకుని ఉన్న ఒక మహా నాగుపాము కనిపిస్తుంది. ఇది సినిమాలోని ఆధ్యాత్మిక దైవిక రహస్యాన్ని సూచిస్తుంది. భారత దేశంలోని చారిత్రాత్మక విష్ణు దేవాలయాల నేపథ్యంలో సాగే ఈ కథాంశం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ […]
The post మహాశివరాత్రి సందర్భంగా ‘నాగబంధం’ టీజర్ రిలీజ్ appeared first on Navatelangana.
Leave A Comment