– మద్దికుంట బుగ్గ లింగేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీనవతెలంగాణ – కామారెడ్డి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ రామారెడ్డి తాడ్వాయి మండలాల్లో గల ఆలయాల వద్ద ఏర్పాటుచేసిన భద్రత విధానాలను పరిశీలించారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దికుంట గ్రామంలోని బుగ్గ లింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలను జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో […]
The post మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు appeared first on Navatelangana.
Leave A Comment