బతికుండగానే కాలువలో తోసేసి ఘాతుకంకేసును ఛేదించిన పోలీసులునిజామాబాద్ సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడి నవతెలంగాణ-ఎడపల్లిరాబోయే మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముగ్గురు పిల్లలుంటే అనర్హుడిని అవుతానని భావించిన తండ్రి.. కన్న కూతురినే చంపేందుకు బతికుండగానే కాలువలోకి తోసేశాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో జరిగిన ఈ ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు కమిషనర్ సాయిచైతన్య సోమవారం ఎడపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత నెల […]
The post మహారాష్ట్ర ‘పంచాయతీ’ బరిలో నిలిచేందుకు కూతురును హత్య చేసిన తండ్రి appeared first on Navatelangana.
Leave A Comment