నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్‌ను నియమించేందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రంగం సిద్ధం చేసింది. శనివారం ఆమె కొత్త ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఈ నియామకంతో సునేత్ర పవార్ మహారాష్ట్రకు తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ నియామకాన్ని లాంఛనంగా ఖరారు చేసేందుకు నేటి మధ్యాహ్నం 2 […]
The post మహారాష్ట్ర కొత్త డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్..నేడే ప్రమాణ స్వీకారం! appeared first on Navatelangana.
Leave A Comment