నవతెలంగాణ – హైదరాబాద్; మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ముఖేడ్ తాలూకాలో ఇవాళ భూకంపం సంభవించింది. దాదాపు 8 గ్రామాలు రిక్టర్ స్కేలుపై 3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సమాచారం. ఆకస్మిక ప్రకంపనలు ప్రజల్లో భయాన్ని రేకెత్తించాయి. దీంతో చాలా మంది ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
The post మహారాష్ట్రలో భూకంపం appeared first on Navatelangana.
Leave A Comment