నవతెలంగాణ – భిక్కనూర్మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ అధ్యక్షులు ఎడ్ల రాజి రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చేపూరి రాణీ రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, విడిసి అధ్యక్షుడు సూర్యకాంత్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు,వార్డు సభ్యులు, […]
The post మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులు appeared first on Navatelangana.
Leave A Comment