కేంద్రం గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేస్తుందినవతెలంగాణ – ఆలేరు కేంద్ర ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని పేరు మార్చడం విరమించుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఓబుల్ కేశపురంలో సోమవారం తమిళనాడు మాజీ పార్లమెంటు సభ్యుడు విశ్వనాథన్ తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వి బి జి రాంజి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ […]
The post మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు పునరుద్ధరించాలి: ఎంపీ చామల appeared first on Navatelangana.
Leave A Comment