• Login / Register
  • Site Logo

    మహబూబ్ నగర్ జిల్లా కోఆర్డినేటర్ గా ఛత్రు నాయక్

    Rss వార్తలు

    నవతెలంగాణ – అచ్చంపేటఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ మహబూబ్నగర్ జోనల్  కోఆర్డినేటర్ గా అమ్రాబాద్ మండలం గిరిజన ప్రాంతం వటవర్లపల్లి గ్రామానికి చెందిన ఛత్రు నాయక్  నియామకం అయ్యారు. గిరిజన బిడ్డ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ను విస్తుంపజేయాలనే నమ్మకంతో జాతీయ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ సునీల్ పవర్  నియమించారు. జోనల్ కోఆర్డినేటర్ నియమకానికి సహకరించిన పిసిసి ఉపాధ్యక్షులు, జిల్లా డిసిసి అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కు, రాష్ట్ర […]

    The post మహబూబ్ నగర్ జిల్లా కోఆర్డినేటర్ గా ఛత్రు నాయక్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment