నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది క్షణక్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.పోలీసులు మస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. 400 మందితో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇబ్రహీంపట్నం పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు తమ కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని ఇబ్రహీంపట్నం ఏసీబీ కేపీవి రాజు హెచ్చరిక జారీ చేశారు. మనము చట్టం పక్షం తప్ప ఎవరి పక్షం కాదని గుర్తు చేశారు ఏ రాజకీయ పక్షానికి ఫోన్ల ద్వారా […]
The post మస్తు బందోబస్తు..క్షణ క్షణం ఉత్కంఠం appeared first on Navatelangana.
Leave A Comment