నవతెలంగాణ-హైదరాబాద్ : పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని కుబ్రా మసీదు వద్ద పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన సూసైడ్ బాంబర్ అటాక్‌లో 50 మంది చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ఘటనకు ఇప్పటివరకు ఏ సంస్థ/వ్యక్తి బాధ్యత ప్రకటించుకోలేదు.
The post మసీదు వద్ద పేలుడు.. 50 మంది మృతి! appeared first on Navatelangana.
Leave A Comment