బీహార్‌లో జేడీయూ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత పాట్నా : బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నితీశ్ ఛరిస్మా మసకబారుతున్నట్టు కనిపిస్తోంది. బీహార్‌లో 2014-15లో తొమ్మిది నెలల విరామం తప్ప, గత 20 ఏండ్లుగా బీహార్‌కు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ఫ్రంట్‌లో భాగమైనప్పటికీ, రెండుసార్లు మహా కూటమి ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉన్నారు. నితీశ్ కుమార్ దుస్తులు మార్చినంత ఈజీగా.. భాగస్వామ్య పక్షాలను మార్చేస్తారు. […]
The post మసకబారుతున్న నితీశ్ ఛరిస్మా appeared first on Navatelangana.
Leave A Comment