నవతెలంగాణ – హైదరాబాద్ : 2024 టీ20 వరల్డ్ కప్ లో పటిష్టమైన పాకిస్తాన్ ను అమెరికా మట్టికరిపించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దాయాదీలు ఈ సారి జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌లో పుట్టి పెరిగి అమెరికా తరుఫున ఆడుతోన్న మొహమ్మద్ మొహ్సిన్ మ్యాచుకు ముందే పాక్ ను హెచ్చరించాడు. సోమవారం ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోసిన్ మాట్లాడుతూ.. 2024 టీ20 వరల్డ్ కప్ […]
The post మళ్ళీ పాక్ను ఓడిస్తాం: అమెరికా బౌలర్ మొహ్సిన్ appeared first on Navatelangana.
Leave A Comment