నర్సాపూర్ అభివృద్ధికి పార్టీ అభ్యర్థులను గెలిపించాలి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నవతెలంగాణ-నర్సాపూర్‌మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ కళ్యాణమండపంలో స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 700 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను […]
The post మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే appeared first on Navatelangana.
Leave A Comment