• Login / Register
  • Site Logo

    మళ్లీ దద్దరిల్లిన మారేడుమిల్లి

    Rss వార్తలు

    ఏపీ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ ఏడుగురు మావోయిస్టులు మృతివీరిలో ముగ్గురు మహిళలు : ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌ చంద్ర లడ్హా వెల్లడి అమరావతి : ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతం మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ మహేశ్‌ చంద్ర లడ్హా ధ్రువీకరించారు. మారేడుమిల్లి అటవీ […]

    The post మళ్లీ దద్దరిల్లిన మారేడుమిల్లి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment