• Login / Register
  • Site Logo

    మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకం

    Rss వార్తలు

    – ఆమెను ప్రపంచానికి పరిచయం చేద్దాం– కుటుంబాన్ని, ఉద్యమాలను సమన్వయం చేసిన మహిళ : ‘ది ఫైర్‌ ఆఫ్‌ డెఫియెన్స్‌’ పుస్తకావిష్కరణలో ఎస్‌.పుణ్యవతినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, ఐద్వా వ్యవ స్థాపకుల్లో ఒకరైన మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి కొనియాడారు. ఆదివారం బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.అరుణజ్యోతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ‘ది ఫైర్‌ ఆఫ్‌ డెఫియెన్స్‌’ […]

    The post మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment