• Login / Register
  • Site Logo

    మల్లారెడ్డిలో బోరు బావికి ప్రెస్సింగ్ పనులు ప్రారంభం

    Rss వార్తలు

    నవతెలంగాణ – భిక్కనూర్ మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గడి మైసమ్మ వద్ద ఉన్న పాత బోరు బావిలో ప్రెస్సింగ్ పనులను సర్పంచ్ సాయగౌడ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చైతన్య, కొండల్ రెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ స్వామి, వార్డు సభ్యులు, సెక్రటరీ లక్ష్మీ, జిపిఓ అశోక్‌, తదితరులు పాల్గొన్నారు. 

    The post మల్లారెడ్డిలో బోరు బావికి ప్రెస్సింగ్ పనులు ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment