• Login / Register
  • Site Logo

    మల్లన్న ఆలయంలో అర్ధరాత్రి దొంగతనానికి విఫలయత్నం

    Rss వార్తలు

    గడ్డపారతో హుండీలను పగులగొట్టేందుకు యత్నించిన దుండగులునవతెలంగాణ – ముధోల్ ముధోల్ మండలంలోని ఎడ్‌బిడ్ గ్రామంలో గల  మల్లన్న ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి  గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి యత్నం చేశారు.  స్థానికులు కధనం ప్రకారం .. ఈ నెల 4వ  మల్లన్న దేవుని జాతర ముగిసిన విషయం తెలిసిందే.అయితే గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి ఆలయం పక్కనుండి ఆలయం లోపలికి దూరారు.ఆలయం ప్రాంగణంలో ఉన్న హుండీలను  గడ్డపార సహాయంతో  పగలగొట్టేందుకు  దొంగలు ప్రయత్నించారు. ఆలయ పరిసరాల ప్రాంతంలో నిద్రిస్తున్న […]

    The post మల్లన్న ఆలయంలో అర్ధరాత్రి దొంగతనానికి విఫలయత్నం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment