తగ్గించకపోతే థియేటర్లు ఖాళీ అవుతాయి : సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరికన్యూఢిల్లీ :దేశంలోని మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ ధరలతో పాటు, పాప్‌కార్న్ ఇతర పానీయాల ధరలు అధికంగా ఉండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించాలని పేర్కొంది. లేదంటే ప్రేక్షకులు సినిమా హాళ్లకు రావడం మానేసి ఓటీటీల వైపు మొగ్గు చూపుతారని, అప్పుడు థియేటర్లు ఖాళీగా ఉంటాయని ధర్మాసనం హెచ్చరించింది. కర్నాటక ప్రభుత్వం మల్టీప్లెక్స్ టికెట్ ధరలను రూ. 200కు […]
The post మల్టీప్లెక్స్ టికెట్ ధరలపై ఆందోళన appeared first on Navatelangana.
Leave A Comment