పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతండ్రిని కోల్పోయిన పూర్ణకు పరామర్శ నవతెలంగాణ-సిరికొండఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణకు అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మలావత్ పూర్ణ తండ్రి దేవదాస్ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నిజామాబాద్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డితో కలిసి మంత్రి సిరికొండ మండలంలోని పాకాల గ్రామంలో పూర్ణ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించి ఓదార్చారు. ఈ […]
The post మలావత్ పూర్ణకు అండగా ఉంటాం appeared first on Navatelangana.
Leave A Comment