నవతెలంగాణ – మర్రిగూడ: మండలంలోని మర్రిగూడ గ్రామంలో జరగబోయే శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ 58 వీధిలైట్లను మంజూరు చేయించారు. బుధవారం మర్రిగూడ టౌన్ సర్పంచ్ వీరమళ్ళ శిరీష లోకేష్ గౌడ్, మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వీధిలైట్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాత్రి సమయంలో ప్రజలకు ఇబ్బంది కాకుండా […]
The post మర్రిగూడ గ్రామంలో వీధిలైట్ల ఏర్పాటు appeared first on Navatelangana.
Leave A Comment