ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంను కోరిన స్పీకర్‌నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పటిషన్‌పై విచారణకు మరింత గడువు కావాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు తన న్యాయవాదుల ద్వారా కోరారు. గతంలో సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల సమయం శుక్రవారంతో ముగిసింది. దీంతో మరో రెండు నెలల గడువు ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం కోరింది. నలుగురు శాసనసభ్యుల విచారణ మాత్రమే పూర్తయిందనీ, అంతర్జాతీయ సదస్సులకు వెళ్లాల్సి రావడంతో గడువు […]
The post మరో రెండు నెలల గడువు కావాలి appeared first on Navatelangana.
Leave A Comment