• Login / Register
  • Site Logo

    మరో ఘోర రోడ్డు ప్రమాదం..ఐచర్ వాహనాన్ని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న జబ్బర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దామాజిపల్లి వద్దకు చేరుకున్నప్పుడు, ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అధిక వేగంతో […]

    The post మరో ఘోర రోడ్డు ప్రమాదం..ఐచర్ వాహనాన్ని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment