నవతెలంగాణ-హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి బీఆర్ఎస్‌పై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో మాత్రమే బీఆర్ఎస్ ఉందని.. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోయిందని విమర్శలు చేశారు. ఇవాళ(శనివారం) మెదక్ జిల్లాలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు గతంలో ఎలా ఉండేవారని.. ఇప్పుడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నల వర్షం […]
The post మరోసారి బీఆర్ఎస్పై కవిత హాట్ కామెంట్స్ appeared first on Navatelangana.
Leave A Comment